పొందూరు, న్యూస్టుడే: చేతికి అందొచ్చిన కొడుకు ఇక లేడనే విషయాన్ని ఆ తల్లిదండ్రులు, జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ ఆ యువకుడు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన...
రైలు కిందపడి యువకుడి బలవన్మరణం