తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ప్రయాణీకుల రద్దీ, దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే(ఎస్సీఆర్) 10 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా...
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండుగకు ప్రత్యేక రైళ్లు.. వివరాలివే