అరకు : ప్రయాణికుల అమాయకత్వం... పర్యాటకుల ఆత్రం... రైల్వే అధికారుల నిష్క్రియాపరత్వం... ఏపీ టూరిజం శాఖకు బాగా కలిసొస్తున్నాయి. ప్యాకేజీల పేరుతో పర్యాటకుల వద్ద రూ. వేలల్లో దండుకోవడం.. ఆపై వారిని రైలెక్కించేందుకు కిరండూల్ పాసింజర్లో...
అరకు దారిలో నయా దోపిడీ కిరండూల్ పాసింజర్లో అనధికారికంగా ఏపీ టూరిజం బోగీ ఆక్రమణ రెండేళ్లుగా సాగుతున్నా పట్టించుకోని రైల్వే అధికారులు