రాంచీ: ప్రపంచంలో ఎక్కడైనా సరే... ఏ రైల్వేస్టేషన్కైనా ఒక పేరనేదివుంటుంది. అయితే పేరులేని రైల్వే స్టేషన్ ఒకటుందని మీకు తెలుసా? ఈ విచిత్ర రైల్వేస్టేషన్ మన దేశంలోనే ఉంది. పేరులేని ఈ రైల్వేస్టేషన్లో రైళ్లు కూడా...
అది పేరులేని రైల్వే స్టేషన్...కారణమేమంటే?