హైదరాబాద్, మే 29(ఆంధ్రజ్యోతి): ప్రయాణికుల కొరత కారణంగా వచ్చే నెల(జూన్)లో 24 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది. తిరుపతి-విశాఖపట్నం, సికింద్రాబాద్-యశ్వంత్పూర్ 2,3న.. తిరుపతి-చెన్నై 1న.. సికింద్రాబాద్-షిరిడీ 4,5న.. విజయవాడ-లింగంపల్లి, విజయవాడ-షిరిడీ,...
ప్రయాణికుల కొరత.. 24 రైళ్లు రద్దు