న్యూఢిల్లీ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): కరోనా బాధితుల ప్రాణాలు నిలబెట్టే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో) సరఫరాలో రైల్వే మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 334 రైల్వే ఆక్సిజన్ ఎక్స్ప్రె్సల్లో 1,357...
ఏపీకి 2,125 టన్నుల ఆక్సిజన్: రైల్వేశాఖ