ఈనాడు, హైదరాబాద్: కరోనా రెండోదశ ఉద్ధృతి, పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రభావంతో రైలు ప్రయాణాలు తగ్గుతున్నాయి. ప్రయాణికుల సంఖ్య స్వల్పంగా ఉన్న రైళ్లను రైల్వేశాఖ దశలవారీగా తాత్కాలికంగా రద్దు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా 8...
ప్రయాణికులు లేక 8 రైళ్ల రద్దు