పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి– మణుగూరు రైల్వే మార్గానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈనెల 21న నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్తగా ఏర్పాటయ్యే రైల్వే లైన్పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల మీదుగా...