Fire accident in AP AC express near Gwalior at Birlanagar station. 4 coaches got fire, from pantry fire spread to B5,B6,B7. As train in standing position passenger got down immediately.
గ్వాలియర్ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వద్ద ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి. దిల్లీ నుంచి విశాఖ వస్తోన్న ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో బిర్లా నగర్ రైల్వేస్టేషన్ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగి నాలుగు బోగీలకు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు రైలు నుంచి దిగారు. వీరిలో 36 మంది శిక్షణలో ఉన్న ఐఏఎస్‌లు కూడా ఉన్నారు.
ప్యాంట్రీ కారుకు ముందున్న బోగీలో షార్ట్‌సర్య్కూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అనంతరం మంటలు బి-5, బి-6, బి-7 బోగీలకు వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి...
more... తెచ్చారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం.