హైదరాబాద్: అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మెట్రో కారిడార్లలో మరిన్ని ఆధునిక వసతులు, సౌకరాల్య కల్పనకు హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్ఎంఆర్) కార్యాచరణను రూపొందిస్తోంది. సుమారు వంద కోట్లతో ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అనుమతి కోసం ప్రభుత్వానికి...
మెట్రో కారిడార్ల ఆధునికీకరణ కోసం ప్రతిపాదన