దేశంలో ప్రధాన రైల్వే మార్గమైన కలకత్తా- మద్రాసు మార్గానికి రెండు లైన్లు ఉండటం చేత ప్రధానంగా రైల్వేకి ఆదాయం సమకూర్చే గూడ్స్ రైళ్లను సకాలంలో గమ్యానికి పంపడం తలకు మించిన భారంగా మారింది. దీనికి పరిష్కారంగా మూడో లైను నిర్మాణానికి ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. దీంతో విజయవాడ-గూడూరు మధ్య మూడవ లైను ఏర్పాటుకు రైల్వే శాఖ సన్నాహాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా బిట్రగుంట సెక్షన్లో వారం రోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి.
third line works b/w gdr-bza being done near bitragunta
source :Nellore District official FB page