కాజీపేట, న్యూస్‌టుడే: సికింద్రాబాద్-కాజీపేట, బల్లార్షా- విజయవాడ మార్గంలో ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కలిగి ఉన్న రైళ్ల వేగాన్ని పెంచారు. ఇప్పటివరకు గంటకు 110 కి.మీ వేగంతో రైళ్లు వెళుతుండగా, ఇకనుంచి 120 కి.మీ.కు పెంచుతూ రైల్వేశాఖ ఉత్తర్వులు...
కొన్ని రైళ్ల వేగం 120 కి.మీ.కు పెంపు