ఉద్యోగాల పేరుతో మోసగించే వ్యక్తుల పట్ల రైల్వే ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలని దక్షిణమధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. మోసగాళ్ల గురించి తెలుసుకోవాలని సూచించింది. 12 మంది వ్యక్తులకు సీనియర్ క్లర్క్స్గా అపాయింట్మెంట్ ఆర్డర్లను అందించినట్లు...
రైల్వే ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే హెచ్చరిక.!