ఉద్యోగం. ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. ఇల్లుగడవాలంటే చదువుకున్నవాళ్లకి, చదువుకోని వాళ్లకి స్థాయిని బట్టి జాబ్ చాలా ఇంపార్టెంట్. అదీ ప్రభుత్వ ఉద్యోగం అంటే దానికి మరింత పోటీ. వంద ఉద్యోగాలున్నా..లక్షల మంది అప్లై చేస్తుంటారు....
రైల్వే జాబ్ లో చేరేందుకు ఆపాయింట్ మెంట్ లెటర్ తీసుకెళ్లిన కుర్రాడు.. కానీ అక్కడికెళ్లాక అంతా షాక్..