పుణె: ఎనిమిదేళ్ల ఓ బాలిక అసాధారణ తెగువ ప్రదర్శించింది. లైంగిక దాడికి యత్నించిన ఆర్మీ జవాన్(33)ను ప్రతిఘటించింది. కదులుతున్న రైలు నుంచి జవాను కిందికి తోసేయడంతో గాయపడినా వెరవక, నిందితుడిని పోలీసులకు పట్టించింది. గోవా–నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్...
లైంగిక దాడికి యత్నించిన జవాన్.. 8 ఏళ్ల బాలిక సాహసం