ప్రయాణీకులకు గుడ్న్యూస్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కొద్ది రోజులుగా ఆగిపోయిన రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి గుహవటి మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రైళ్ల పునరుద్ధరణ!