హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) పరిధిలోని రైళ్ల రాకపోకల సమయాల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ద.మ.రైల్వే పరిధిలోని కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను సూపర్ ఫాస్ట్ రైళ్లుగా, ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ రైళ్లుగా మార్పు చేసింది....
South Central railway: ఎక్స్ప్రెస్ టు సూపర్ ఫాస్ట్.. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు: ద.మ.రైల్వే