ఉదయ్ డబుల్ డెక్కర్ రైలు తేదీపై రాని స్పష్టత
మరో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉదయ్ డబుల్ డెక్కర్ ఏసీ ఎక్ ్సప్రెస్ ప్రారంభోత్సవ తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. విశాఖపట్నం నుంచి విజయవాడకు నడిచే డబుల్ డెక్కర్ ఏసీ సూపర్ ఫాస్ట్ రైలును సెప్టెంబరులోనే ప్రారంభించాల్సి ఉంది. అయితే, తేదీ మాత్రం ఖరారు కాలేదు.