వాయిదా పడ్డ గూడూరు-విజయవాడ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం-విజయవాడ ఉదయ్ ఎక్స్ప్రెస్ రైళ్లను సెప్టెంబరు 1వ తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రాంభించనున్నట్లు డీఆర్ఎం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం డీఆర్ఎం సమావేశ మందిరంలో నిర్వహించిన డీ.ఆర్యూసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు.